This Day in History: 1994-06-03
1994 : పద్మ భూషణ్ త్రిభువందాస్ కిషీభాయ్ పటేల్ మరణం. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. భారతదేశంలో సహకార ఉద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. ‘అమూల్’ వ్యవస్థాపకుడు. ‘త్రిభువందాస్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు. రామన్ మెగసెసే, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు.
