This Day in History: 1918-07-03
1918 : విశ్వ నట చక్రవర్తి ఎస్ వి రంగారావు (సామర్ల వెంకట రంగారావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.
విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర బిరుదులు పొందాడు. , అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, రాష్ట్రపతి అవార్డు, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ అవార్డులతో అనేక గౌరవ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.
