This Day in History: 1941-07-03
1941 : పద్మ విభూషణ్ అదూర్ గోపాలకృష్ణన్ (మౌటతు గోపాలకృష్ణన్ ఉన్నితన్) జననం. భారతీయ మలయాళ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ప్రపంచ సినిమాలో అత్యంత గుర్తింపు పొందిన భారతీయ సినీ దర్శకుల్లో ఒకడు.
