1948-08-03 – On This Day  

This Day in History: 1948-08-03

vanishri vanisri ratna kumari1948 : కళాభినేత్రి వాణిశ్రీ (రత్న కుమారి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నృత్యకారిణి. కళాభినేత్రి, నట గాయత్రి బిరుదులు పొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పనిచేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, వంశీ, మాధవపెద్ది ప్రభావతీ అవార్డులను అందుకుంది.

Share