This Day in History: 1984-08-03
1984 : పద్మశ్రీ సునీల్ ఛెత్రి జననం. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ ఆటగాడు.