This Day in History: 1990-08-03
1990 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్. మైసూర్ రాష్ట్ర మంత్రి. పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ మరియు లోక్సభ). భారత కేంద్ర రైల్వే మంత్రి.