This Day in History: 2006-08-03
వెనెజులా జాతీయ జెండా దినోత్సవం అనేది ప్రతి సంవత్సం జులై 5న జరుపుకుంటారు. ఆగస్ట్ 3న లా వెలా డి కోరో వద్ద వెనిజులా గడ్డపై తొలిసారిగా జెండా ఎగురవేయబడింది. 3 ఆగస్టు 2006 వరకు జాతీయ జెండా దినోత్సవం గా జరుపుకున్నారు. 2006 నుండి జులై 6న జరుపుకోవడం ప్రారంభించారు.
