This Day in History: 1979-12-03
1979 : పద్మ భూషణ్ ధ్యాన్ చంద్ (ధ్యాన్ సింగ్) మరణం. భారతీయ హాకీ క్రీడాకారుడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు. గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించాడు. ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు “మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న” గా ప్రకటించింది.