1934-02-04 – On This Day  

This Day in History: 1934-02-04

1934 : మధుసూదన్ దాస్ మరణం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, రచయిత. ఒడిశాలో ఆయన పుట్టినరోజు ‘లాయర్స్ డే’ గా జరుపుకుంటారు.

‘ఉత్కల్ సమ్మిలనీ’ వ్యవస్థాపకుడు. ఇది స్థాపించి ఒడిషా యొక్క సామాజిక మరియు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఏకీకరణ కోసం ప్రచారం చేశాడు. 1 ఏప్రిల్ 1936న స్థాపించబడిన ఒరిస్సా ప్రావిన్స్ ఏర్పాటులో సహాయం చేసిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

Share