1962 :యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ వరదరాజన్ జననం. భారతీయ సినీ నటుడు, వైద్యుడు. యాంగ్రీ యంగ్ మాన్ బిరుదు పొందాడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. సినీ నటి జీవిత ను వివాహం చేసుకున్నాడు. తండ్రి కోరిక మేరకు వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది. నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 1962-02-04

1962-02-041962 :యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ వరదరాజన్ జననం. భారతీయ సినీ నటుడు, వైద్యుడు. యాంగ్రీ యంగ్ మాన్ బిరుదు పొందాడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. సినీ నటి జీవిత ను వివాహం చేసుకున్నాడు. తండ్రి కోరిక మేరకు వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది. నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.

 

Share