1972-02-04 – On This Day  

This Day in History: 1972-02-04

1972 : శేఖర్ కమ్ముల జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నటుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. హోవార్డ్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హోల్డర్. ఐటి పరిశ్రమలో 3 సంవత్సరాలు పనిచచేశాడు. తెలుగు, తమిళం, ఇంగ్షీషు భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు నంది, ఫిల్మ్ ఫేర్, సినీ మా, జీ సినీ అవార్డులను అందుకున్నాడు.

 

Share