This Day in History: 1973-03-04
1973 : చంద్రశేఖర్ యేలేటి జననం. భారతీయ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించాడు. అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. నంది, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.
