This Day in History: 1987-03-04
1987 : శ్రద్ధా దాస్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషలలో పనిచేసింది. ఆమె 2008లో సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే తెలుగు చలనచిత్రంలో తన నటనను ప్రారంభించింది. టెలివిజన్ ప్రకటనల్లో పనిచేసింది.
