2016-03-04 – On This Day  

This Day in History: 2016-03-04

2016 : పద్మ విభూషణ్ పి ఎ సంగ్మా (పూర్ణో అగిటోక్ సంగ్మా) మరణం. భారతీయ రాజకీయవేత్త. మేఘాలయ 4వ ముఖ్యమంత్రి. లోక్‌సభ 11వ స్పీకర్‌. మేఘాలయ నుండి పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి. కేంద్ర మంత్రి. ఆయన 2012 భారత రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థి. మేఘాలయ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. 2017లో పబ్లిక్ అఫైర్స్ రంగంలో మరణానంతరం భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను పొందాడు.

Share