This Day in History: 1902-05-04
1902 : కె సి రెడ్డి (క్యాసంబల్లి చెంగళరాయ రెడ్డి) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మైసూర్ రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక) మొదటి ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 3వ గవర్నర్. ‘ప్రజా పక్ష’ రాజకీయ పార్టీ సహ వ్యవస్థాపకుడు.
