1959-06-04 – On This Day  

This Day in History: 1959-06-04

1959 : అనిల్ అంబానీ (అనిల్ ధీరూభాయ్ అంబానీ) జననం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త. రిలయన్స్ గ్రూప్ (రిలయన్స్ అడా) ఛైర్మన్‌. ఒకప్పుడు ప్రపంచంలోనే 6వ అత్యంత సంపన్న వ్యక్తి. ఫెమినా టీన్ ప్రిన్సెస్ ఇండియా ‘టీనా మునిమ్‌’ ను వివాహం చేసుకున్నాడు.

రిలయన్స్ క్యాపిటల్ , రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సహా అనేక స్టాక్స్ లిస్టెడ్ కార్పొరేషన్‌లకు నాయకత్వం వహించాడు. 2004 మరియు 2006 మధ్య స్వతంత్ర ఎంపీగా ఉత్తరప్రదేశ్ నుండి భారతదేశ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో పనిచేశాడు. ఆయన అవార్డులు గుర్తింపులు:

Share