This Day in History: 1980-06-04
1980 : ప్రశాంత్ నీల్ (నీలకంఠపురం ప్రశాంత్) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. కేజీఎఫ్ సిరీస్ కు దర్శకత్వం వహించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తెలుగు నటుడు ఆదర్శ కు మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రి రఘువీర రెడ్డి కు బంధువు. కన్నడ చిత్రం ఉగ్రమ్తో అరంగేట్రం చేసాడు. సైమ, జీ కన్నడ హెమ్మెయ కన్నడిగ అవార్డులను అందుకున్నాడు.
