1845-08-04 – On This Day  

This Day in History: 1845-08-04

1845 : ది లయన్ ఆఫ్ బొంబే ఫిరోజ్‌షా మెర్వాంజీ మెహతా జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పితామహుడు. భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ఛైర్మన్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అధ్యక్షుడు.  ది బాంబే క్రానికల్  ఆంగ్లభాషా వారపత్రిక వ్యవస్థాపకుడు. భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్ బిరుదు ఇచ్చింది. ‘ది లయన్ ఆఫ్ బొంబాయి’ మరియు ‘అన్ క్రౌన్ కింగ్ ఆఫ్ బొంబాయి’ అని గౌరవింపబడ్డాడు.

Share