This Day in History: 1961-08-04
1961 : బారక్ ఒబామా (బరాక్ హుస్సేన్ ఒబామా II) జననం. ఆఫ్రికన్ అమెరికన్ న్యాయవాది, రచయిత, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ 44వ అధ్యక్షుడు. ఈ పదవి పొందిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్. అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.