1924-09-04 – On This Day  

This Day in History: 1924-09-04

1924 : కె వి రఘునాథ రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. పశ్చిమ బెంగాల్ 14వ గవర్నర్. త్రిపుర గవర్నర్. సిక్కిం గవర్నర్. మూడు పర్యాయాలు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన కేంద్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. పారిశ్రామిక అభివృద్ధి మరియు కంపెనీ వ్యవహారాలకు కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి. శ్రీరెడ్డి కేంద్ర కార్మిక మరియు పునరావాస మంత్రి గా బాధ్యతలు నిర్వహించాడు. కార్మిక మంత్రిగా పనిచేశాడు.

Share