This Day in History: 1987-09-04
1987 : రూప్కువర్బా కన్వర్ మరణం. భారతీయ రాజ్పుత్ మహిళ. రాజస్థాన్లోని సికర్ జిల్లా డియోరాలా గ్రామంలో సతి పేరుతొ సజీవ దహనానికి గురైంది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది హాజరయ్యారు. ఈ సంఘటనతో దేశంలో నిరసనలు చెలరేగాయి. కేంద్రం కమిషన్ ఆఫ్ సతి (నివారణ) చట్టం తీసుకొచ్చింది.
