2011-10-04 – On This Day  

This Day in History: 2011-10-04

2011 : భగవత్ ఝా ఆజాద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. బీహార్ 18వ ముఖ్యమంత్రి. క్రికెటర్ కీర్తి ఆజాద్, IPS అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఆయన కుమారులు.

Share