1929 : హ్యూమన్ కంప్యూటర్ సి శకుంతలా దేవి జననం. భారతీయ గణిత శస్తవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, రచయిత్రి. గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈమెను అందరూ హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి కంప్యూటర్ కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతివేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.  

This Day in History: 1929-11-04

1929-11-041929 : హ్యూమన్ కంప్యూటర్ సి శకుంతలా దేవి జననం. భారతీయ గణిత శస్తవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, రచయిత్రి. గిన్నీస్ బుక్ లో వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈమెను అందరూ హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి కంప్యూటర్ కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతివేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

Share