1970 : పద్మశ్రీ టబు (తబస్సుమ్ ఫాతిమా హష్మీ) జననం. భారతీయ సినీ నటి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ప్రధానంగా తెలుగు, తమిళ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ చిత్రాలలో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా పనిచేసింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో "ఓపెనింగ్ నైట్ ట్రిబ్యూట్"తో సత్కరించబడింది. పద్మశ్రీ పురస్కారం లభించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.  

This Day in History: 1970-11-04

1970-11-041970 : పద్మశ్రీ టబు (తబస్సుమ్ ఫాతిమా హష్మీ) జననం. భారతీయ సినీ నటి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ప్రధానంగా తెలుగు, తమిళ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ చిత్రాలలో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా పనిచేసింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో “ఓపెనింగ్ నైట్ ట్రిబ్యూట్”తో సత్కరించబడింది. పద్మశ్రీ పురస్కారం లభించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

Share