1829-12-04 – On This Day  

This Day in History: 1829-12-04

1829 : భారతదేశంలో సతీ సహగమనం (సుట్టి) దురాచారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చట్టవిరుద్దం చేసింది.సతీ సహగమనం (వితంతువు తన భర్త అంత్యక్రియల చితిపై తనను తాను కాల్చుకుని చనిపోవడం లేదా బలవంతంగా మంటల్లో తోసివేయడం) దూరాచారాన్ని గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటింక్ నిషేధించాడు. ఇది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొదటి ప్రధాన సామాజిక సంస్కరణ చట్టం.

Share