This Day in History: 1910-12-04
1910 : సత్ సేవా రత్న ఆర్ వెంకట్రామన్ (రామస్వామి వెంకటరామన్ అయ్యర్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త . భారతదేశ 8వ రాష్ట్రపతి. భారతదేశ 7వ ఉపరాష్ట్రపతి.
కేంద్రమంత్రి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.