1919 : ఐ కె గుజ్రాల్ (ఇందర్ కుమార్ గుజ్రాల్) జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త, స్వాతంత్ర్య కార్యకర్త. భారతదేశ 12వ ప్రధానమంత్రి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. రాజ్యసభకు సభ నాయకుడు. ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి, భారతదేశం తరపున సోవియట్ యూనియన్ కు రాయబారి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గౌరవం తోపాటు అనేక ప్రశంసలు, సన్మాలను పొందాడు.  

This Day in History: 1919-12-04

1919-12-041919 : ఐ కె గుజ్రాల్ (ఇందర్ కుమార్ గుజ్రాల్) జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త, స్వాతంత్ర్య కార్యకర్త. భారతదేశ 12వ ప్రధానమంత్రి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. రాజ్యసభకు సభ నాయకుడు. ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి, భారతదేశం తరపున సోవియట్ యూనియన్ కు రాయబారి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గౌరవం తోపాటు అనేక ప్రశంసలు, సన్మాలను పొందాడు.

Share