This Day in History: 1922-12-04
1922 : పద్మశ్రీ ఘంటసాల (ఘంటసాల వెంకటేశ్వరరావు) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య తరవాత ములవిరాట్ కు రెండవ ఆస్థాన సంగీత విద్వాంసుడు. పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు, హిందీ చిత్రాలకు పనిచేశాడు.