This Day in History: 1977-12-04
1977 : అగార్కర్ (అజిత్ భాలచంద్ర అగార్కర్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. BCCI సెలక్షన్ కమిటీ ఛైర్మన్. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లార్డ్స్ టెస్ట్ లో 8వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా వచ్చి సెంచరీ సాధించాడు. వన్డేల్లో కేవలం 21 బంతుల్లో వేగంగా 50 పరుగులు చేశాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారతజట్టు సభ్యుల్లో అగార్కర్ కూడా ఒకడు.