This Day in History: 2014-12-04
2014 : పద్మ విభూషణ్ వి ఆర్ కృష అయ్యర్ (వైద్యనాథపురం రామ కృష్ణ అయ్యర్) మరణం. భారతీయ న్యాయ నిపుణుడు, సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కేరళ హైకోర్టు న్యాయమూర్తి. భారతదేశంలో న్యాయ-సహాయ ఉద్యమానికి మార్గదర్శకుడు.