This Day in History: 2017-12-04
2017 : పద్మ భూషణ్ శశి కపూర్ (బల్‌బీర్ రాజ్ కపూర్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. హిందీ, ఇంగ్షీషు భాషల్లో పనిచేశాడు. అనేక ఆంగ్ల భాషా అంతర్జాతీయ చిత్రాలలో పనిచేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నాడు.