1955-01-05 – On This Day  

This Day in History: 1955-01-05

1955 : మమతా బెనర్జీ జననం. భారతీయ రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రి. ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌’ (AITC) రాజకీయపార్టీ వ్యవస్థాపకురాలు. ఆమెను ‘దీది’ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ.

Share