This Day in History: 1986-01-05
1986 : దీపికా పదుకొణే జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్. కన్నడ, హిందీ, ఆంగ్ల, తమిళ భాషలలొ పనిచేసింది. నటుడు రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో కనిపిస్తుంది. టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. అనేక నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంది.