This Day in History: 1976-02-05
1976 : అభిషేక్ బచ్చన్ (అభిషేక్ అమితాబ్ శ్రీవాథ్సవ్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. అమితాబ్ బచ్చన్ మరియు జయ బచ్చన్ ల కుమారుడు. 2010 అల్టిమేట్ జిక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్. మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్నాడు. నందలోక్ పురస్కార్, బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, బాలీవుడ్ మూవీ, ఫిల్మ్‌ఫేర్, ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ, ఐఐఎఫ్ఎఎ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్, స్క్రీన్, స్టార్ డస్ట్, జీ సినీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.