2013-03-05 – On This Day  

This Day in History: 2013-03-05

2013 : కళైమామణి రాజసులోచన (చిత్తజల్లు రాజీవలోచన) మరణం. భారతీయ సినీ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త. పుష్పాంజలి నృత్య కళా కేంద్రం స్థాపించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పనిచేసింది. ఆమె భారతదేశం మరియు విదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి నృత్య నాటకాలకు విమర్శకుల ప్రశంసలు పొందింది. దర్శకుడు సిఎస్ రావు ను 2వ వివాహం చేసుకుంది.

Share