1993-04-05 – On This Day  

This Day in History: 1993-04-05

1993 : సన నడియాద్వాలా (దివ్య భారతి) మరణం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఇస్లాం మతాన్ని స్వీకరించాక పేరు ‘సన’ గా మార్చుకుంది. హిందీ, తెలుగు, తమిళం భాషలలో పనిచేసింది. ఆమె తన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక పారితోషికం పొందిన భారతీయ నటీమణులలో ఒకరిగా పరిగణించబడింది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. బొబ్బిలి రాజా తెలుగు సినిమా తో ఆరంగేట్రం చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు అనుకుంది.

Share