This Day in History: 1996-04-05
1996 : రష్మిక మందన్న జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘బెంగళూరు టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2017’ విజేత. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషాలలో పని చేస్తుంది. కిరాక్ పార్టీ చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఫిలింఫేర్ సౌత్, సైమ, జీ కన్నడ హెమ్మెయా కన్నడతి, జీ సినీ అవార్డులను అందుకుంది.
