1922-05-05 – On This Day  

This Day in History: 1922-05-05

1922 : డ్రీమ్ గర్ల్ టి ఆర్ రాజకుమారి (రాజకుమారి రాజై) జననం. భారతీయ సినీ నటి, కర్ణాటక గాయని, నర్తకి. తమిళ సినిమా యొక్క మొదటి ‘డ్రీమ్ గర్ల్’ గా పేరు పొందింది.

తమిళ, తెలుగు భాషలలొ పనిచేసింది. తంజావూరులో సంగీత మేధావుల కుటుంబం అయిన రాధాకృష్ణన్-రెంగనాయకి దంపతులకు మొదటి కుమార్తె. ఆమె  చెన్నైలో తన పేరు మీద సొంత థియేటర్‌ని నిర్మించిన మొదటి నటి ఆమె.

Share