1954-07-05 – On This Day  

This Day in History: 1954-07-05

1954 : ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 ప్రకారం గుంటూరులో ‘ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు’ ఏర్పాటు చేయబడింది. నవంబర్ 1, 1956న  గుంటూరులో ఉన్న ఆంధ్రరాష్ట్ర హైకోర్టు హైదరాబాద్‌కు మార్చబడింది మరియు హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో విలీనం చేయబడడంతో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది.

Share