1862-08-05 – On This Day  

This Day in History: 1862-08-05

1862 : ఎలిఫెంట్ మేన్ జాన్ మెరిక్ (జోసెఫ్ కేరీ మెర్రిక్) జననం. బ్రిటిష్ తీవ్రమైన అంగవైకల్యడు, కళాకారుడు. అంగవైకల్యం కారణంగా ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. మొదట ” ది ఎలిఫెంట్ మ్యాన్ ” అనే స్టేజ్ పేరుతో ఒక ఫ్రీక్ షోలో ప్రదర్శించబడ్డాడు. 27 సంవత్సరాలు బ్రతికాడు. మైఖేల్ జాక్సన్ లండన్ హాస్పిటల్ నుండి మెరిక్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు టైటిల్ రిఫరెన్స్ నివేదించింది.

Share