This Day in History: 1974-08-05
1974 : పద్మశ్రీ కాజోల్ (కాజోల్ ముఖర్జీ దేవగన్) జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. చిత్రసీమకు చెందిన తనూజ, షోము ముఖర్జీ ల కుమార్తె. సినీ నటుడు అజయ్ దేవగన్ ను వివాహం చేసుకుంది. హిందీ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. కరంవీర్ పురస్కార్, పద్మశ్రీ, రాజీవ్ గాంధీ అవార్డు, జీ సినీ, స్టార్ డస్ట్, స్క్రీన్, ఫిల్మ్ ఫేర్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.