This Day in History: 1987-08-05
1987 : జెనీలియా (జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలలో పనిచేసింది. ఫాంటా, వర్జిన్ మొబైల్ ఇండియా, ఫాస్ట్రాక్, LG మొబైల్స్, గార్నియర్ లైట్, మార్గో, పెర్క్ వంటి బ్రాండ్ లకు అంబాసిడర్. తుజే మేరి కసం తో తన నట జీవితాన్ని ప్రారంభించింది. సినీ మా, ఫిల్మ్ ఫేర్, నంది లాంటి అనేక అవార్డులను అందుకుంది.