2022-09-05 – On This Day  

This Day in History: 2022-09-05

2022 : బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయింది. మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ ప్రధాని పగ్గాలు చేపట్టిన మూడో మహిళ. భారత సంతతికి చెందిన రిషి సునక్ పై భారీ ఆదిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా తమ నాయకురాలిగా లిజ్ ట్రస్ ను కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది. రిషి సునక్ పై 21 వేల ఓట్ల ఆధిక్యంతో లిజ్ విక్టరీ కొట్టినది. లిజ్ ట్రస్ కు 81 వేల 326 ఓట్లు రాగా రిషి సునక్ కు 60 వేల 399 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Share