This Day in History: 2020-10-05
జాతీయ డాల్ఫిన్ దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న భారతదేశంలో జరుపుకొనే ఆచారం. ఆగస్ట్ 15, 2020న, రివర్ డాల్ఫిన్‌లు మరియు మెరైన్ డాల్ఫిన్‌లను దాని పరిరక్షణ కార్యక్రమంలో చేర్చడానికి “ప్రాజెక్ట్ డాల్ఫిన్” ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడింది. డాల్ఫిన్‌ల ప్రాముఖ్యత, డాల్ఫిన్ పరిరక్షణకు అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 5వ తేదీని ‘జాతీయ డాల్ఫిన్ దినోత్సవం’ గా ప్రకటించారు.