This Day in History: 1556-11-05
1556 : రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం ఢిల్లీ నుండి ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హిందూ రాజు హేము అని పిలువబడే సామ్రాట్ హేమ్ చంద్ర విక్రమాదిత్య ను ఓడించింది. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.