1892-11-05 – On This Day  

This Day in History: 1892-11-05

1892 : జాన్ బర్డాన్ శాండర్సన్ హాల్డేన్ జననం. బ్రిటిష్ – ఇండియా జీవ, జన్యు, గణిత శాస్త్రవేత్త, సాహస సైనికుడు, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, విప్లవకారుడు.  జన్యుశాస్త్రానికి గణితాన్ని అనుసంధానించిన ఘనత ఆయనదే. ఆయన సిద్ధాంతాలు ఎంజైమ్‌ కెమిస్ట్రీలో నియమాలు గా రూపొందాయి. డార్విన్ మెడల్ అందుకున్నాడు.

Share