This Day in History: 1988-11-05
1988 : పద్మశ్రీ విరాట్ కోహ్లీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. సినీ నటి అనుష్క శర్మ ను వివాహం చేసుకున్నాడు. పద్మశ్రీ, అర్జున అవార్డు, విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు.