This Day in History: 1958-12-05
1958 : సిలారపు దామోదర్ రాజ నరసింహ జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రి, ఉన్నత మరియు సాంకేతిక విద్యమంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యోగులు తమ“సహకార నిరాకరణ ఉద్యమాన్ని” ఉపసంహరించుకునేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించాడు.