This Day in History: 1967-01-06
1967 : పద్మ భూషణ్ ఏ ఆర్ రెహమాన్ (ఎ. ఎస్. దిలీప్ కుమార్) జననం. భారతీయ సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత, గాయకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్. అల్లా రఖా రెహ్మాన్ గా పేరు మార్చుకున్నాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.