1804-02-06 – On This Day  

This Day in History: 1804-02-06

1804 : జోసెఫ్ ప్రీస్ట్లీ మరణం. ఆంగ్ల రసాయన శాస్త్రవేత్తతత్వవేత్త, వేదాంతవేత్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, రాజనీతజ్ఞుడు. ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ (ఆక్సిజన్) ను కనుగొన్నాడు.

 కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రస్‌ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ పెరాక్సైడ్ లను కూడా ఆవిష్కరించాడు. కార్బన్ సైకిల్ ఆవిష్కర్త. 150కి పైగా రచనలను ప్రచురించాడు మరియు విద్యుత్ మరియు ఇతర విజ్ఞాన రంగాలలో ప్రయోగాలు చేశాడు. సన్నిహిత మిత్రుడు మరియు విద్యుత్ ప్రయోగాలకు సంబంధించిన బెంజమిన్ ఫ్రాంక్లిన్‌తో సన్నిహితంగా పనిచేశాడు.

Share